క్రైమ్ Flash: ఏపీలో విషాదం..పిడుగుపాటుకు నలుగురు మృతి By Alltimereport - August 17, 2022 0 98 FacebookTwitterPinterestWhatsApp ఏపీలోని ఏలూరు జిల్లా బోగోలులో విషాదం నెలకొంది. రాత్రి జామాయిల్ కర్రలు తొలగిస్తున్న కూలీలపై పిడుగు పడి నలుగురు మృతి చెందగా..ముగ్గురికి గాయాలు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.