నిరుద్యోగులకు తీపికబురు..ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 80
పోస్టుల వివరాలు: అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చివరితేదీ: ఆగస్టు 25
ఇంకా దీనికి సంబంధించిన వయస్సు, అర్హులు వంటి తదితర వివరాల కోసం https://www. lichousing.com వెబ్ సైట్ ను సందర్శించండి..