LIC హౌసింగ్‌ ఫైనాన్స్​‍ లో 80 ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
48

నిరుద్యోగులకు తీపికబురు..ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్​‍ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 80

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: ఆగస్టు 25

ఇంకా దీనికి సంబంధించిన వయస్సు, అర్హులు వంటి తదితర వివరాల కోసం https://www. lichousing.com వెబ్ సైట్ ను సందర్శించండి..