ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు..సూసైడ్ నోట్ కలకలం..అసలేం జరిగింది?

0
96

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు మృతదేహాలు హరియాణాలోని అంబాలాలో కలకలం రేపింది. అందులో ఇద్దరు చిన్నారులున్నారు. అంతా ఒకటే కుటుంబానికి చెందిన వారే కావడం గమనార్హం. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక సూసైడ్​ నోట్​ పోలీసులకు దొరకగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.