Breaking News- సీఎంకు షాక్..ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసిన గవర్నర్

0
79

ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్​కు బిగ్ షాక్ తగిలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న ఈసీ సిఫారసు మేరకు గవర్నర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. తనకు తానే బొగ్గు గనులు కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.