Breaking: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్..ఆన్సర్‌ ‘కీ’ రిలీజ్..చెక్ చేసుకోండిలా..

0
86

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్. ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు తన అధికారిక వెబ్ సైట్ http://www.tslprb.in/ అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఆన్సర్‌ ‘కీ’ని చెక్‌ చేసుకుని ఏవైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో అభ్యంతరాలు లేవనెత్తడానికి బోర్డు అవకాశం కల్పించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.