శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పెనుగొండ రోడ్డులో ఓ ప్రైవేట్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొట్నుర్ చెరువు అలుగు పారుతుండడంతో ఓ ప్రైవేట్ బస్సు నీటి ప్రవాహానికి ఒరిగిపోయింది. దీనితో ప్రయాణికులు భయంతో కిందకు దిగారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.