దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, కిడ్నాప్, అత్యాచారం వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారుతున్నాయి. ఇక తాజాగా ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్న బాలికపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బాలికను ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.