Flash News: కొత్త పార్టీపై గులాం నబీ ఆజాద్ సంచలన ప్రకటన

0
88

ఇటీవల కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంచలన ప్రకటన చేశారు. మరో 10 రోజుల్లో కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని తేల్చి చెప్పారు. జమ్మూలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు చాలా మంది మద్దతు ఉందని అందుకే పార్టీ పెట్టబోతున్నానని అన్నారు.