దసరా పండుగను ఎక్కడ హైలెట్ గా జరుపుకుంటారో తెలుసా..!

దసరా పండుగను ఎక్కడ హైలెట్ గా జరుపుకుంటారో తెలుసా..!

0
137

భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు… ప్రతీ సంవత్సరం నవరాత్రులు ముగిసిన తర్వాత పదోరోజు దసరా జరుపుకుంటారు…

పంగుడరోజు వేరు వేరు ప్రాంతాల్లో ఆయా సంప్రదాయ పద్దతిలో జరుపుకుంటారు… అదే రోజు అమ్మవారిని నదిలోను చేరువులోను నిజ్జనం చేస్తారు.. రావణాసురుడి దిష్టిబొమ్మను తగలబెడుతారు… దసరా ఉత్సవాలను మైసుర్ లో బాగా జరుపుకుంటారు..

15 శాతాబ్దాల నాటి నుంచి ఈ ఉత్సవాలను విజయనగర రాజులు జరుపుకునే వారని అంటారు. అందుకే మైసుర్ నగర్ కు పెట్టింది పేరు దసరా అని అంటారు… దసరా వస్తుందంటే కర్ణాటక రాష్ట్రమంతా పండగే.. ఇక్కడ దసరా వేడుకలు చూసేందుకు దేశవ్యాప్తంగా వస్తారు..