సైన్యం కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు మృతి..17 మందికి గాయాలు

0
86

మయన్మార్ లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ స్కూల్ లో రెబల్స్ ఉన్నారని భావించిన జుంటా సైన్యం ఆ బిల్డింగ్ పై హెలికాఫ్టర్ తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు స్కూల్ విద్యార్థులు మృతి చెందగా..మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.