మ్యాచ్ లందు IPL మ్యాచ్ లు వేరు. ఒకే జట్టులో విదేశీ, స్వదేశీ ఆటగాళ్లతో కూడిన ఆట పంచె మజానే వేరు. అందుకే IPL కు మిగతా లీగ్ లతో పోలిస్తే ఫ్యాన్ బేస్ ఎక్కువుంది. ఇక తాజాగా 2023 ఐపీఎల్ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా విదేశాల్లో అభిమానులు లేకుండా జరిపారు. కానీ ఈసారి స్వదేశంలోనే పాత పద్ధతిలో (హోమ్ అండ్ అవే) లోనే మ్యాచ్ లు జరుగుతాయని గంగూలీ స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో ఆయా టీంలు హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ లు ఆడే అవకాశం లభించింది.
గంగూలీ