దేశంలో రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో కన్నవారిని, బంధువులను కూడా చంపడానికి వెనకాడడం లేదు. తాజాగా కేరళలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మద్యానికి బానిసైన కొడుకు నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని సజీవదహనం చేశాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది.