ఫ్లాష్-ఫ్లాష్: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విలేజ్ సెక్రటరీ

0
103

ఇటీవల బుల్లెట్ బండి పెళ్ళికొడుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన మరవకముందే మరో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా బావుపేట పంచాయతీ కార్యదర్శి రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.