జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులను మేజర్లుగా గుర్తించాలని జువైనల్ బోర్డును పోలీసులు ఆశ్రయించారు. ఈ మేరకు మైనర్లను మేజర్లుగా గుర్తిస్తూ జువైనల్ బోర్డు గుర్తించింది. ఇందులో బహదూర్ పురా ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడు.