BCCI: T20 వరల్డ్ కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయాన్ని కింగ్ కోహ్లీ ఒంటిచేత్తో పోరాడి భారత్‌కు అందించాడు. ఈ నేపథ్యంలో గ్రౌండ్‌లో కోహ్లీ టపాసు నిన్న పేలిన మాదిరిగా టపాసులను పేల్చుతున్నట్లు వీడియోను రూపొందించి, బీసీసీఐ దిపావళి శుభాకాంక్షలు చెప్పింది. కోహ్లీ-రోహిత్ కలిసి ఉన్న ఫోటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేసి.. బ్రోమాన్స్(Bromance) అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Bromance ♥️???#TeamIndia | #T20WorldCup | #INDvPAK | @ImRo45 | @imVkohli pic.twitter.com/gjDQcu0Ppn
— BCCI (@BCCI) October 23, 2022
- Advertisement -