WhatsApp :నిలిచిన వాట్సాప్‌ సేవలు

-

WhatsApp :ప్రపంచ వ్యప్తంగా వాట్సాప్‌ సేవలు నిలిచిపోయాయి. గంట నుంచి వాట్సాప్ సేవలు యుజర్స్‌‌కి అందడం లేదు. వాట్సాప్‌‌లో వచ్చిన ఈ సాంకేతిక సమస్యలతో యూజర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మెసేజ్‌ వెళ్లిందా? లేదా? అనేదానిపై డైలమాలో యుజర్స్ ఉన్నారు. డబుల్ టిక్‌, బ్లూ మార్క్‌ పనిచేయడం లేదు. అయితే.. వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడంపై మోటా సంస్థ స్పందించింది. వాట్సాప్‌ పునరుద్దరణకు ప్రయత్నిస్తున్నామని వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేసింది.

- Advertisement -

Read also: నయన్ సరోగసి విచారణ పూర్తి.. రేపు సర్కర్‌‌కు నివేదిక

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...