Minister Dharmana: విశాఖ రాజధాని అంశంలో తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ మనసులో విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ.. గోంతు విప్పాలన్నారు. విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తానంటే సీఎం వద్దని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున రాజీనామా అవసరం లేదని జగన్ చెప్పారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మరింది. ఈ నేపథ్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే అధికార పార్టీ అయిన వైసీపీ.. మూడు రాజధానులు చేసి తీరుతాం అంటున్న విషయం విధితమే..
Read also: 11న విశాఖకు ప్రధాని మోదీ