Etela Rajender:పక్కా స్కెచ్‌తోనే నాపై దాడి

-

Etela Rajender fires on trs munugode Convoy attack
మునుగోడు ఎన్నికల నేపథ్యంలో తన పై జరిగిన దాడి పై ఈటెల రాజేందర్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పక్కా స్కెచ్‌తోనే నా కాన్వాయ్‌ పై  దాడి జరిగిందని ఆరోపించారు. ఎన్ని దాడులు చేసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌‌కు మునుగోడులో ఓడిపోతామని అర్ధమైందని అందుకే దాడి చెయించారని ఆగ్రహంవ్యక్తం చేశారు. మునుగోడులో గెలుపు బీజేపీదేనని ధీమావ్యక్తం చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | చిన్న కొడుకుకి అగ్నిప్రమాదం… సింగపూర్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్...

LEAP Model | ఏపీ విద్యా వ్యవస్థలో మార్పులు… కొత్తగా LEAP మోడల్

LEAP Model | ఏపీ సర్కార్ ఈ నెలలో ఎడ్యుకేషన్ మోడల్...