Pawan: వైసీపీ వేల కోట్లు అవినీతి.. పవన్ సంచలన వ్యాఖ్యాలు

-

Pawan kalyan tour at Vizianagaram gunkalam village: జనసేనని పవన్ కళ్యాణ్ విజయనగరం పర్యటనలో భాగంగా గుంకలాం జగనన్న కాలనీకి చేరుకున్నారు. కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం పేరుతో పన్నెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత.. పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వ మోసాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు గ్రహించాలని.. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు చూపిస్తామని అన్నారు. వైసీపీ నేతలు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర బాగుపడతాదని చెబుతున్నారని అవీ ఉత్తిమాటలే అని కొట్టీపడేశారు. రోడ్లే వేయ్యని వైసీపీ ప్రభుత్వం రాజధాని కడుతుందని మీరు నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...