Delhi liquor scam:స్పెషల్ కోర్టులో.. అభిషేక్, విజయ్‌‌కు బెయిల్

-

Delhi liquor scam case abhishek vijay naik granted bail in cbi case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయక్‌కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు సీబీఐ స్పెషల్ కోర్టు రూ.2లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ రోజు ఉదయం ఈడీ అధికారులు సీబీఐ అదుపులో ఉన్న బోయినపల్లి అభిషేక్‌, విజయ్ నాయర్‌లను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా.. సీబీఐ స్పెషల్ కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు షాక్ కి గురిచేసింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Priyanka Chopra | ‘ప్రియాంక’ను ఒంటరిగా వ్యాన్‌లోకి రమ్మన్న డైరెక్టర్

‘ప్రియాంక చోప్రా(Priyanka Chopra)’.. పరిచయం అక్కర్లేని నటి. బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్‌గా...

Manickam Tagore | ఈడీ పెంపుడు కుక్క… కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) నివాసంలో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్...