AP CM Jagan pays tribute to krishna dead body: ఏపీ సీఎం జగన్ పద్మాలయ స్టూడియోలో ఉంచిన కృష్ణ పార్థీవ దేహానికి బుధవారం నివాళులర్పించారు. హీరో మహేష్ బాబును ఓదార్చారు. కుటుంబ సభ్యులు మంజుల, నమ్రత, గౌతమ్‌లతో మాట్లాడారు. ఇటువంటి కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.
- Advertisement -