Mp arvinds house: ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి

-

Trs Activists broke into Mp arvinds house and attacked: హైదరాబాద్‌‌లోని ఎంపీ అరవింద్ ఇంటిముందు ఉద్రిక్తత నెలకొంది. అరవింద్ ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. ఎంపీ ఇంటి అద్దాలను ధ్వంసం చేసి.. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళనకు దిగి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు సమాచారం. అనంతరం ఇంటి ముందు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అయితే దాడి సమయంలో ఎంపీ అరవింద్ ఇంట్లో లేరని తెలుస్తుంది. ఎంపీ కారుపై కూడా టీఆర్ఎస్ నాయకులు దాడి చేసారు. కాగా..ఎంపీ ధర్మపురి అరవింద్‌‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ కుమార్ ఫోన్ చేసినట్లు సమాచారం. నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...