Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్ట్‌

-

Police raids prostitution conducting hotel gachibowli in Hyderabad: హైదరాబాద్‌‌‌లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవేంద్ర కాలనీలోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచరం అందడంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్‌ ట్రాకింగ్‌ యూనిట్‌ సభ్యులు హోటల్‌పై దాడి చేశారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోం కు తరలించారు. కాగా.. నిర్వాహకులు మహ్మద్ సమీర్, మహ్మద్ అదీమ్, మహ్మద్ సల్మాన్, మహ్మద్ అబ్దుల్ కరీం, హర్బిందర్ కౌర్ అలియాస్ అనికా లను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...