CM Jagan :మెరైన్ ఎక్స్ పోర్ట్స్, ప్రోడక్స్‌‌లో మనమే నెంబర్ వన్.. జగన్

-

CM Jagan Narsapuram Tour made key comments in public meeting: మెరైన్ ఎక్స్ పోర్ట్స్, ప్రోడక్స్‌‌లో దేశంలో మనమే నెంబర్ వన్ అని సీఎం జగన్ అన్నారు. ఆక్వా రంగానికి నరసాపురం ఒక హబ్‌గా తయారయ్యే అవకాశం ఉందని.. అందుకే యూనివర్సిటీకి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీతో నర్సాపురం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నరసాపురంలో 3300 కోట్లు ఖర్చయ్యే 15 కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని.. ఇది నరసాపురం చరిత్రలో జరిగిన దాఖలాలు లేవని అన్నారు. ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ ప్రధానమయిందన్నారు. అందుకే ఇక్కడ ఫిషరీస్ యూనివర్శిటీ రాబోతోందని.. టెండర్లు పిలిచామని వెల్లడించారు. దీంతో మత్స్యకారుల కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ కోసం 430 కోట్లు ఖర్చుచేయబోతున్నామని (CM Jagan Narsapuram Tour) లోప్రకటించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...