Supreme court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

-

Supreme court angry over ap high court orders: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అమరావతి రాజధాని పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆరు నెలల వ్యవధి లోపల రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కాలపరిమితిలోగా నిర్మాణాలను పూర్తి చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. ఎగ్జిక్యూటివ్ అధికారాలను హైకోర్టు చేసినట్లు కనపడుతోందని.. అంతా ఒకే చోట కేంద్రీకరించడం ఎలా సాధ్యం అని ప్రశ్నించింది. ఏ నగరాలను అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కదా అని నిలదీసింది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సమంజసం కాదని పేర్కొంది. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...