Enforcement Directorate searches in mangalagiri nri hospital: ఏపీలోని పలు ఆస్పత్రుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుంది. గుంటూరులోని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలోని, విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. కాగా.. ఈడీ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా.. తెలియాల్సి ఉంది.
- Advertisement -