కుక్కల దాడిలో మృతిచెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి GHMC పరిహారం

-

GHMC  | హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఇటీవల కుక్కల దాడిలో మృతిచెందిన బాలుడి కుటుంబానికి పరిహారం జీహెచ్‌ఎంసీ అధికారులు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ(GHMC) రూ.8 లక్షలు, కార్పొరేటర్లు తమ జీతం నుంచి రూ.2 లక్షలు ప్రకటించారు. అంతేగాక, నగరంలో కుక్కల నివారణకు కమిటీ వేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...