ఏపీ రాజధానిలో ఘోరం బాలికపై యువకుడు అత్యాచారం…

ఏపీ రాజధానిలో ఘోరం బాలికపై యువకుడు అత్యాచారం...

0
110

రోజు రోజుకు మహిళలపై అలాగే చిన్నపిల్లలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నారు. వీరికి రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసినా కూడా అవి తమకు వర్తించవన్నట్లు కొంతమంది యువకులు ప్రవర్తిస్తున్నారు…

అలాంటి మృగాళ్ల చేతిలో ఓ మైనర్ బాలిక చిక్కిపోయింది… ఈ సంఘటన రాజధాని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది… పెదగార్లపడులో ఈ దారుణం చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఇప్పటికే ఈ సంఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది… అయితే పోలీసులు తమకు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో బాలిక బంధువులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో ధర్నాకు దిగారు.. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది… తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బంధువులు…