వాలెంటీర్లకు జగన్ సర్కార్ ఝలక్

వాలెంటీర్లకు జగన్ సర్కార్ ఝలక్

0
94

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వాలెంటీర్లకు వైసీపీ సర్కార్ అప్పుడే ఆంక్షలు విధించింది… రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేకుండా చేస్తానని మాట ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి అందుకు తగ్గట్లుగానే పరిపాలన చేస్తున్నారు…

ఈ అవినీతిని పార ద్రోలేందుకు విప్లవాత్మకంగా గ్రామ వాలెంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు… తాజాగా వీరిపై అధికారు కొన్ని ఆంక్షలు విధించారు… గ్రామల్లో ఉన్న వాలెంటీర్లు ఒక్కరోజు విధులకు దూరమైతు రోజుకు 166 రూపాయలు జీతంలోంచి కట్ చేసే విధంగా పలు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది…

ఈ ఆంక్షలపై వాలెంటీర్లు మండిపడుతున్నారు… ఇచ్చే కొద్ది జీతంలో కూడా కోతల కోస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.. దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వాలెంటీర్లు…