పవన్ సంచలన నిర్ణయం రెండు రోజులు అక్కడ ఏం చేయబోతున్నారు…

పవన్ సంచలన నిర్ణయం రెండు రోజులు అక్కడ ఏం చేయబోతున్నారు...

0
88

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు… ఈ రోజు రేపు గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరిలో పర్యటించనున్నారు… ఈ రెండు రోజుల పర్యటనలో పవన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది…

ఈరోజు పవన్ పార్టీ కార్యాలయంలో చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు… ఈ సమావేశంలో పవన్ పలు విషయాలపై ఆరా తీయనున్నారు ముఖ్యంగా జనసేన నుంచి ఇతర పార్టీల్లోకి జంప్ చేసిన వారి గురించి తెలుసుకోనున్నారు.

అలాగు తదుపని కార్యచరణగురించి వివరించనున్నట్లు తెలుస్తోంది… ఇక రేపు పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు… ఈ సమావేశం కోసం జనసైనికులు ఎదురు చూస్తున్నారు