జగన్ సొంత జిల్లాలో మరో పోరాటానికి సిద్దమైన టీడీపీ

జగన్ సొంత జిల్లాలో మరో పోరాటానికి సిద్దమైన టీడీపీ

0
118

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కపడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరో పోరాటానికి సిద్దమయింది. ఈ మేరకు కడప టీడీపీ ఇంచార్జ్ అమీర్ బాబు ఒక ప్రకటన కూడా చేశారు.

రాష్ట్ర టీడీపీ ఆదేశాలమేరకే తాము ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు… భవన నిర్మాణ రంగాన్ని కుదేల చేసిన వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా 25 వ తేదిన ఉదయం కడప ఓల్డ్ కలెక్టరేట్ వద్ద నుంచి సాయత్రం 6 గంటలవరకు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని అమీర్ తెలిపారు…

ఈ నిరసన కార్యక్రమాని పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు… అలాగే భవన నిర్మాణ కార్మికులు దాని అనుభంద సంస్థలు కూడా ఈ నిరసనకు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని అన్నారు…