Project K |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘ప్రాజెక్ట్ కే’. దాదాపుగా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా.. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న థర్డ్ ఫిల్మ్ కావడం విశేషం. ఇక ఇప్పటికే మూవీకి సంబంధించిన పలు క్రేజీ పోస్టర్స్‌తో పాటుగా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా తాజాగా రెండో మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. ‘స్క్రాచ్’ నుంచి రెండో భాగం అంటూ.. ఈసారి సినిమాలో రైడర్స్ లుక్‌ను ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది రివీల్ చేశారు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ పూర్తి కాగా, సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్‌లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.
Read Also: ఎన్టీఆర్30 సినిమాలో తారక్ డబుల్ రోల్?
Follow us on: Google News, Koo, Twitter