`బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న పవన్ కల్యాణ్ మాజీ భార్య (వీడియో)

-

పవర్ స్టార్ పవన్ కల్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, యాక్టర్‌గా పలు చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ.. అప్‌డేట్‌లు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ఒక వీడియో పంచుకుంది. సముద్రపు ఒడ్డున నీళ్లలో ఆడుతూ కనిపించింది. ఆ వీడియోలో రేణు దేశాయ్ కూతురు ఆధ్య ఉండగా.. వీడియో అకీరా తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా ‘జాగ్రత్త వదినమ్మ’ అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.  

- Advertisement -
రేణు దేశాయ్ వీడియో కోసం క్లిక్ చేయండి 
Read Also: బాలీవుడ్ బెటర్.. మరోసారి సౌత్ పై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...