Kumaraswamy |కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత

-

జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనడంతో ఆయన తీవ్ర అలసటకు గురయ్యారని వైద్యులు తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రచారంలో తీరిక లేకుండా ఎండల్లో ప్రయాణాలు చేయడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రచారంలో త్వరలోనే పాల్గొంటానని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాగా మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

- Advertisement -
Read Also: ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తాం.. బీజేపీ కార్యాలయానికి బెదిరింపు లేఖ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...