శరత్ పవార్ సంచలన ప్రకటన.. ఆందోళనలో పార్టీ శ్రేణులు

-

ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని స్పష్టం చేసారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ్య సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం ఉంది.

- Advertisement -

ముంబైలో జరిగిన తన ఆత్మకథ “లోక్ మేజ్ సంగతి’ రెండవ ఎడిషన్ పుస్తకావిష్కరణ సందర్భంగా పవార్ ఈ ప్రకటన చేశారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి పార్టీ సీనియర్లతో కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా ప్రకటనను ఉపసంహరించుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్త్యలు నిరసన తెలుపుతున్నారు. అలా చేయకపోతే సభాస్థలం నుండి వెళ్లనీయబోమని భీష్మించుకున్నారు.

Read Also: మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...