ఆప్ ఎంపీ తో పరిణీతి చోప్రా ఎంగేజ్మెంట్ ఫిక్స్..!!

-

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా( Raghav Chadha) పెళ్లి చేసుకోనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెళ్లి బంధానికి ఈ జంట మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 13న ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు సమాచారం. ఢిల్లీలోని ఓ హోటల్ లో 150 మంది అతిథుల మధ్య ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందట. కేవలం రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యన ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారు పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా. పెళ్లి ఇయర్ ఎండింగ్ లో ఉండనున్నట్లు సమాచారం.

- Advertisement -
Read Also: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఆదిపురుష్ ట్రైలర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...