10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి

-

తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు(TS SSC Results) విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. 4 లక్షల 91 వేల 8 వందల 62 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ ఏడాది పదో తరగతి పాస్ పర్సంటేజ్ 86.60% శాతం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

- Advertisement -

పదో తరగతి ఫలితాల్లో కూడా బాలికలే సత్తా చాటారు. అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 88.53 % శాతంతో ముందంజలో ఉన్నారు. కాగా అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 84.68 శాతం ఉంది. గురుకుల పాఠశాలల విద్యార్థులు రికార్డు స్థాయిలో పాసయ్యారు. గురుకులాల్లో 25 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.

టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి

http://results.bse.telangana.gov.in/

Read Also: మాలాంటి ముసలి వాళ్ళను చూసి యువత నేర్చుకోవాలి -సుధామూర్తి

Follow us on: Google News, Koo, Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...