ఈనెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించనున్న ప్రధాని మోదీ

-

ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్(New Parliament) భవనం సెంట్రల్ విస్టాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ఈనెల 28న ప్రారంభించనున్నారు. రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో ఈ భవనం నిర్మించారు. ఇందులో నిర్మించిన రాజ్యంగ మందిరంలో రాజ్యాంగం అసలు ప్రతిని ఉంచుతారు. 1,224 మంది ఎంపీలు కూర్చోనేలా సెంట్రల్ హాలును తీర్చిదిద్దారు. భవనంలోని మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ అని పేర్లు పెట్టారు.

- Advertisement -

ఈసారి జీ-20(G 20) కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతో తొలుత 20 దేశాల పార్లమెంటు స్పీకర్లతో ఇక్కడ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా డిసెంబరు 10, 2020లో ప్రధాని మోదీ పార్లమెంటు కొత్త భవనానికి((New Parliament)) శంకుస్థాపన చేశారు. త్రిభుజాకారంలో ఉండే ఈ పార్లమెంటు భవనం పనులు జనవరి 15, 2021న ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నిర్మాణపనులు పూర్తికావడంతో తుదిమెరుగులు దిద్దుతున్నారు.

Read Also: హ్యాపీ లైఫ్ కోసం ఈ సిక్స్ రూల్స్ పాటించండి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...