హ్యాపీ లైఫ్ కోసం ఈ సిక్స్ రూల్స్ పాటించండి

-

నీ గురించి ఇతరులేమనుకుంటున్నారో నీకనవసరం.

- Advertisement -

సమయం అన్నిటినీ మాన్పుతుంది. సమయానికి సమయమివ్వండి.

నువ్వు తప్ప నీ ఆనందానికి వేరొకరు కారణం కాదు.

మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ల జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా!

మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు.

ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు. కాబట్టి హాయిగా నవ్వండి.

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ధనవంతులు.. కోట్లలో ఆస్తులు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు...