‘బ్రో’ ద్వయం పోస్టర్‌లో అల్లుడికి మామ భరోసా

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి తేజుతో కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో ది అవతార్'(BRO The Avatar). సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్, సాయి ఫస్ట్ లుక్ పోస్టర్లు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బైక్ మీద ఒక కాలు పెట్టి పవన్ నిల్చొని ఉండగా, ఆయన మోకాలిపై చేతులు ఉంచి తేజు నిల్చొని ఉన్నారు. దీంతో తేజుకు పవన్ భరోసా ఇస్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాలో మోడ్రన్ దేవుడి పాత్రలో పవర్ స్టార్ నటిస్తున్నాడు. మామ అల్లుడు కలిసి ఉన్న పోసర్ట్‌పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు, స్ర్కీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ఈ ఏడాది జూలై 28న ‘BRO The Avatar’ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -
Read Also:
1. పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం
2. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ఏఈఈ అభ్యర్థి.. అధికారులు షాక్!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...