తీవ్ర విషాదం.. పడవ బోల్తాపడి నలుగురు మృతి

-

Italy Boat Accident |ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మగ్గియోర్ సరస్సులో పర్యాటకుల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం ప్రమాద సమయంలో పడవలో 24 మంది ప్రయాణిస్తున్నారు. ఆకస్మిక తుఫాను కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం (మే 28) సాయంత్రం అకస్మాత్తుగా ప్రతికూల వాతావరణం కారణంగా పడవ సెస్టో క్యాలెండే, అరోనా పట్టణాల మధ్య బోల్తా పడింది. అగ్నిమాపక శాఖ అధికార ప్రతినిధి లూకా కరీ మాట్లాడుతూ.. నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఒక వ్యక్తి కోసం రిస్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. చనిపోయిన వారిలో ఇద్దరు ఇటాలియన్లు ఉన్నారు. ఇందులో ఒక వ్యక్తి మధ్య వయస్కుడు కాగా.. ఓ మహిళ. వీరి మృతదేహాలు వెలికి తీశారు. దీంతో పాటు రష్యాకు చెందిన మహిళ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు.

- Advertisement -
Read Also:
1. మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లకు ట్రై చేశా: జేడీ చక్రవర్తి
2. ఐపీఎల్‌లో ఎవరు ఏ అవార్డు గెలుచుకున్నారంటే?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...