టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా(Suresh Raina) లంక ప్రీమియర్ లీగ్(LPL)లో ఆడేందుకు రెడీ అయ్యాడు. 2023లో జరిగే సీజన్ కోసం తొలిసారిగా ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్న వేలం ప్రక్రియ జూన్ 14న ప్రాంభంకానుంది. 140 మంది అంతర్జాతీయ క్రికెటర్లతో సహా మొత్తం 500 మందికి పైగా క్రికెటర్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. దీంతో ఈ వేలంలో 50,000 డాలర్లు(సుమారు 41 లక్షల 30 వేల రూపాయలు) బేస్‌ప్రైస్‌తో రైనా తన పేరు నమోదు చేసుకున్నాడు. గతేడాది అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా(Suresh Raina) విదేశీ లీగ్‌లపై మాత్రం దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అబుదాబి టీ10 లీగ్-2022లో డెక్కన్ గ్లాడియేటర్ తరపున ఆడాడు. ఇప్పుడు మరోసారి లంక లీగ్ ద్వారా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఈ ఏడాది జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు LPL జరగనుంది.
లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు రైనా ఆసక్తి
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
IPL Auction 2025 | ఐపీఎల్ వేలం.. ఎవరు ఎంత పలికారంటే..
ఐపీఎల్ వేలం(IPL Auction 2025) మొదలైంది. ఇందులో భారత ఆటగాడు రిషబ్...
China Masters | సెమీస్‌కు సాత్విక్ జోడీ.. ఓడిన లక్ష్యసేన్
చైనా మాస్టర్స్(China Masters) ప్రపంచ టూర్ సూపర్ 750లో భారత షట్లర్లు...
PV Sindhu | మళ్ళీ నిరాశ పరిచిన పీవీ సింధు.. ప్రీక్వార్టర్స్‌లో ఇంటి బాట..
చైనా మాస్టర్స్(China Masters) ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత...
Latest news
Must read
Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్
బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...
Ravanth Reddy | ‘ఢిల్లీకి ఎన్ని సార్లైనా వెళ్తా.. ఈరోజు అందుకే వెళ్తున్నా’
తన ఢిల్లీ పర్యటనలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి(Ravanth...