డీఈఈ సెట్‌- 2023 ఫ‌లితాలు విడుద‌ల‌.. ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి!

-

Deecet 2023 Results | డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన డీఈఈ సెట్-2023 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం వారీగా ఫలితాలను వెల్లడించారు. తెలుగు మీడియంలో 75.91 శాతం ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 14 నుంచి ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంటాయని ఫలితాలను deecet.cdse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని ప్రకటించారు.

- Advertisement -
Read Also:
1. గర్భిణులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌ న్యూస్‌

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...