ప్రపంచ కప్ 2015లో తాను ఎదుర్కొన్న పరిస్థితులపై దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ AB డివిలియర్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘వెస్టిండీస్ తో మ్యాచ్ జరిగినప్పుడు నేను చాలా భయపడ్డాను. దీంతో తెల్లవారుజామున 3 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాను. జ్వరం తగ్గేందుకు ఇంజెక్షన్లు తీసుకుని అన్ని వస్తువులను సిద్ధంగా ఉంచుకున్నాను’ అని తెలిపారు. అంత జ్వరం లోనూ ఆరోజు AB డివిలియర్స్ 66 బంతుల్లో 162 రన్స్ చేసినట్లు ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఆయనపై అభిమానులు నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తీవ్ర జ్వరంలోనూ అదరగొట్టిన AB డివిలియర్స్
-
Read more RELATEDRecommended to you
Gautam Gambhir | రోహిత్‌కు రాహుల్, బుమ్రాలే రీప్లేస్మెంట్: గంభీర్
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడటానికి టీమిండియా రెడీ అవుతోంది. కాగా ఈ...
KL Rahul | లక్నో జట్టును అందుకే వదిలేశా: రాహుల్
టీమిండియా స్టార్ బ్యాటర్స్‌లో ఒకడైన రాహుల్(KL Rahul) ఈసారి ఐపీఎల్ మెగా...
Jason Gillespie | ఆస్ట్రేలియా మమ్మల్ని పట్టించుకోవట్లేదు: పాకిస్థాన్
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై పాకిస్థాన్ జట్టు తాత్కాలిక కోచ్ జేసన్ గిలెస్పీ(Jason...
Latest news
Must read
Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్
మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...