తాజాగా చిత్తూరు జిల్లాలో హోరం జరిగింది… తమ బంధువలు పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చారు…. ఇంతలోనే ఘోరం జరిగింది… అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని ఓ కామాందుబు బలి తీసుకున్నాడు… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్ లోని ఓ కళ్యాణ మండపంలో జరుగనున్న పెళ్లికి శిద్దారెడ్డి ఆయన భార్య ఉశారాణి ముగ్గురు కుమార్తెలతో వచ్చారు… ఆరోజులు రాత్రి చిన్నకూతురు కనిపంచకపోవడంతో కిడ్నాప్ చేశారనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు…
దీంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు… ఉదయం ఆరున్నర గంటలకు చిన్నారి మృత దేహాన్ని కనుకొగన్నారు… మండపంలోని సీసీ కేమెరాల ద్వారా ఒక వ్యక్తి రాత్రి కిడ్నాప్ చేసి మరుగుదొడ్లవైపు తీసుకువెళ్లినట్లు సీసీపుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది… చిన్నారిపై చేతికి గాయాలు కనిపిస్తుండటంతో లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు..