అయోధ్య కేసులో సంచలన తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు

అయోధ్య కేసులో సంచలన తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు

0
30

దశాబ్దాల నుంచి వివాదానికి నిలవైన అయోధ్య బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పును ఇచ్చింది… జస్టీస్ రంజన్ గోగోయ్, జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే, జస్టిస్ దనుంజయ్, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ అబ్దుల్ సజీర్ లతో కూడిన తీర్పు ఇచ్చింది…

అయోద్య లోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ జన్మభూమి న్యాస్ కు అప్పగించాలని అప్పటివరకు అది కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఉండాలని న్యాయస్థానం కోరింది… అలాగే అయోద్యలోనే మసీదు నిర్మానానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సూచించింది కోర్టు…

ఈ స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని కోరింది… అంతేకాదు మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది..