పవన్ ట్వీట్ కు జగన్ ఓ రేంజ్ లో రియాక్ట్…. మళ్లీ ముగ్గురు పెళ్లాల ప్రస్తావన

పవన్ ట్వీట్ కు జగన్ ఓ రేంజ్ లో రియాక్ట్.... మళ్లీ ముగ్గురు పెళ్లాల ప్రస్తావన

0
79

జనసేన పార్టీ అధినేత వపన్ కళ్యాణ్ ఇటీవలే చేసిన ట్వీట్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు… తాజాగా మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి జాతీయ విద్య మైనార్టీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జగన్ హాజరు అయ్యారు…

ఈ కార్యక్రమంలో జగన్ పవన్ ను టార్గెట్ చేశారు… ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని పవన్ తన అభ్యంతరం వ్యక్తం చేశారిన అన్నారు… అయ్యా పవన్ కళ్యాణ్ మీకు ముగ్గురు భార్యలు బహుషా నలుగురో ఐదుమందో పిల్లలు వాళ్లందరినీ ఏమీడియంలో చదివి పిస్తున్నారని జగన్ ప్రశ్నించారు…

దీనిక కారణం ఏంటంటే పేద పిల్లలు ఇంగ్లీష్ చదవకపోతే నష్టపోతున్నారని దాని కారణంగా జాతీ నష్టపోతుందని అన్నారు… జగన్ తల్లిదండ్రులు ఇస్తులు ఇవ్వాలంటే అదికేవలం చదువు మాత్రమేనని అన్నారు… అందుకే ఏ తల్లి అందుకోసం అప్పులపాలు కాకుండా చూడాలన్నదే తమ ఉద్దేశం అని అన్నారు…