Hyderabad Election Results | హైదరాబాద్ రెండో రౌండ్ లీడింగ్ లో ఎవరున్నారంటే?

-

Hyderabad Election Results | హైదరబాద్ లో రెండో రౌండ్ కౌంటింగ్ లో గులాబీ పార్టీ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, 2 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం చెరొక స్థానంలో లీడ్ లో ఉన్నాయి.

- Advertisement -

ఖైరతాబాద్ లో brs లీడ్..

ముషీరాబాద్ లో brs లీడ్..

నాంపల్లి లో కాంగ్రెస్ లీడ్..

అంబర్ పెట్ లో brs లీడ్..

జూబ్లీ హిల్స్ లో brs లీడ్..

మలక్ పేట్ లో mim లీడ్..

చార్మినార్ లో బీజేపీ లీడ్..

సనత్ నగర్ లో brs లీడ్..

గోషామహల్ లో బీజేపీ లీడ్..

సికింద్రాబాద్ లో brs లీడ్..

కంటోన్మెంట్ లో brs లీడ్..

Read Also: ఏ నియోజకవర్గంలో ఎవరు ముందంజలో ఉన్నారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...