టీడీపీకి వంశీ నేడు గుడ్ బై బాబు లోకేష్ కి వార్నింగ్

టీడీపీకి వంశీ నేడు గుడ్ బై బాబు లోకేష్ కి వార్నింగ్

0
88

తెలుగుదేశం పార్టీపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేశారు వంశీ.. ఇక తాను టీడీపీలో కొనసాగేది లేదు అన్నారు జయంతికి వర్ధంతికి తేడా తెలియని వారికి పార్టీ ఇస్తే ఇక పార్టీ ముందుకు ఏమీ వెళుతుంది అని దేవినేని ఉమా లాంటి నాయకుడి వల్ల పార్టీ నాశనం అవుతోంది అని విమర్శించారు.. అసలు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నామో తెలియకుండా పొత్తు పెట్టుకుంటున్నాము అని విమర్శించారు.

చంద్రబాబు కేవలం కారిడార్ సీఎం అని తనతో ఎమోషనల్ గా ఎవరూ లేరు అని తెలియచేశారు.
ఇక పార్టీ ముందుకు వెళుతుంది అన్న నమ్మకం తనకు లేదు అన్నారు.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రాకుండా చేస్తున్నారని, 2009 ఎన్నికల్లొ వాడుకుని తర్వాత జూనియర్ ని పక్కన పెట్టారు అని విమర్శించారు… నారాలోకేష్ పార్టీని తీసుకుంటే అసలు 2029 కిపార్టీ ఉండదు అని అన్నారు. తన క్యారెక్టర్ ని ఎవరూ డిసైడ్ చేయలేరు అని ఆరోపించారు.